
జిల్లా పోలీస్ శాఖలో ఎట్టకేలకు బదిలీల ప్రక్రియ మొదలైంది.. జిల్లా పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా కొనసాగిస్తామని గురువారం కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు.
కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు నిర్వహించే కౌన్సిలింగ్ లో తొలుత హెడ్ కానిస్టేబుల్ బదిలీలు మొదలుపెట్టారు.