పోలీస్ ఉద్యోగాలకు నేటినుంచి ఆన్ లైన్ దరఖాస్తులు..

TG-Police-Conistable-Recruitment-2014-2015

తెలంగాణలో పోలీస్ రిక్రూట్ మెంట్ స్టార్ట్ అయ్యింది.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రకటన విడుదలైంది.. నేటి నుంచి (సోమవారం 11 జనవరి నుంచి ) ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.. సోమవారం ఉదయం 8 నుంచి ప్రారంభమయ్యే ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 4 వరకు కొనసాగుతుందని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది..  ఏపీ ఆన్ లైన్ , మీసేవల్లో ఓసీ, బీసీలు 400 చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ 200 చెల్లించి దరఖాస్తులు చేసుకోవచ్చు..

వివరాలకు www.tslprb.inలో చూడవచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *