Breaking News

పోలీసే దొంగతనాలు చేయించాడు..

17-1447741894-26-arrest-600

హైదరాబాద్ లోని నారాయణగూడ స్టేషన్  లో క్రైం కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కొండూరు మోహన్ దొంగలతో చేతులు కలిపి దొంగతనాలు ప్రొత్సహించి వచ్చిన సొమ్మును కలిసి పంచుకున్నాడు. ఈ ఉదంతం వెలుగుచూసి పోలీసులను దొంగలను పట్టుకున్నారు పోలీసులు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..

మోహన్ ఓ చోరీ కేసులో మదన్నపేటకు చెందిన ఓ దొంగ ఫారుక్ ను పట్టుకొని జైల్లో వేశాడు. అతడితో ములాఖత్ అయ్యి బెయిల్ ఇప్పించి అతడితో దొంగతనాలు చేయించాడు. మరొక దొంగకు కూడా బెయిల్ ఇచ్చి దొంగతనాలు చేయించాడు. కిలోల కొద్ది సొమ్మును దొంగలించి పంచుకున్నారు. ముఠాలో పోలీసు, ఇద్దరు దొంగలు కీలకులు.. దొంగను పట్టుకొని విచారించడంతో విషయం వెలుగుచూసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *