పోలీసులు  ఒత్తిళ్లను అధిగమించాలి

పోలీసులు ఒత్తిళ్లను అధిగమించి ముందుకు సాగాలని కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిడ్ అన్నారు. మానసికంగా , శారీరకంగా సంసిద్దంగా పోలీసులు
ఉన్నప్పుడే సమర్ధవంతమైన సేవలు అందించవచ్చన్నారు. పోలీనులకు వివిధ రకాల ఒత్తిళ్ల నుండి విముక్తి కల్గించేందుకు కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో శనివారం ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అన్నపూర్ణ, ఓఎస్ డి సుబ్బరాయుడు,
ట్రయినీ ఐపీఎస్ అధికారిణి సింధూశర్మ,ఎస్పీ జోయల్ డేవిడ్ సతీమణి రాజప్రతీప, కరీంనగర్ డీఎస్పీ రామారావు, పోలీనుల సంఘం నాయకులు సురేందర్,
ఏ ఆర్ డీఎస్పీ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గోన్నారు.

sp 2     sp3   sp 4

About The Author

Related posts