పోలీసులు అడ్డుకోవడంతో అలీ మనస్తాపం

రాజమండ్రి : నంది నాటకోత్సవాలు రాజమండ్రిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన కమెడియన్ అలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.

స్వయంగా రాజమండ్రిలో పుట్టి పెరిగానని.. తానది ఇక్కడ స్వస్థలమని తననే అడ్డుకుంటారా అని అలీ వేదికపై పోలీసులపై ఫైర్ అయ్యారు. కాగా ఈ నాటకోత్సవాలతో తెలంగాణ కళాకారులు తమకు అవార్డుల ప్రధానంలో అన్యాయం జరిగిందని ఆందోళన చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *