పోయినవారు తిరిగిరండి..

సాక్షి ఎడిషన్ల పునరుద్ధరణ మళ్లీ జరిగింది.. వరంగల్ కేంద్రంగా ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎడిషన్లను తిరిగి ఆయా జిల్లాలకు పంపారు. ఈనెల 16 నుంచి కరీంనగర్ జిల్లాలో ఆదిలాబాద్, కరీంనగర్ యూనిట్లు తిరిగి ప్రారంభమయ్యాయి.. కాగా జిల్లాలు తరలిపోయినప్పుడు సాక్షి నుంచి వైదొలిగిన జర్నలిస్టులను తిరిగి చేర్పించుకునే పనిలో పడింది సాక్షి యాజమాన్యం.. భారీగా జీతాలు ఆఫర్ చేస్తూ వారిని ఆకర్షిస్తోంది.. కొంతమంది ఆఫర్ ను స్వీకరిస్తుండగా. . చాలామంది గత అనుభవాల దృష్ట్యా తిరస్కరిస్తున్నారు. మళ్లీ ఎప్పుడు తీసేస్తారో ఏమోనన్న బెంగ వాళ్లను వెంటాడుతోంది..

ఈనాడు ఎడిషన్ల తరలింపు అనే అంశాన్ని తెరపైకి తెచ్చి మిన్నకుండిపోగా సాక్షి దాన్ని అమలు చేసి ఘోరంగా దెబ్బంతింది.. సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు చాలామంది సాక్షిని వీడారు. వార్తల క్వాలిటీ తగ్గి విశ్వసనీయత కోల్పోయింది.. తిరిగి అందరినీ అక్కున చేర్చుకుంటున్నా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుుందో తెలియని సంస్థలోకి వెళ్లడానికి జర్నలిస్టులు భయపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *