Breaking News

పోకిరీని చితకబాదిన బాలిక

sddefault

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనను రోజు వేధిస్తున్న ఓ పోకిరీని పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్ లోనే చితకబాదింది. చెప్పుతో చడమాడకొట్టేసింది. అనంతరం కాళ్లు మొక్కించుకొని బుద్ధిచెప్పింది.

స్కూలుకు వెళుతున్న బాలికను ప్రతీరోజు పోకిరీ వేధిస్తున్నారు. కొద్ది రోజులు మౌనంగా ఉన్న బాలిక అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి వాడికి బుద్దిచెప్పింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *