Breaking News

పైసలిస్తూ.. భరోసా నింపుతూ.. ముల్కనూర్ లో తిరుగుతూ

piasa

సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన ముల్కనూర్ లో విస్తృతంగా పర్యటించారు. దాదాపు ఉదయం నుంచి 9 గంటల పాటు ముల్కనూర్ లోని ప్రతీ గల్లీని సందర్శించారు. అనార్థులకు ఆర్థిక సాయం చేశారు. ఇళ్లు లేని వారి ఇంటిని పరిశీలించి కొత్త ఇళ్లను కట్టిస్తానన్నారు. వృద్ధులు, వికలాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామ సభ నిర్వహించి ప్రణాళికలు రచించారు. సమష్టి కృషితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నిధులు మంజూరుచేస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్థులందరికీ బోజనాలు పెట్టించి వారితో సహపంక్తి భోజనాలు చేశారు.

kcr2222

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *