Breaking News

పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

gangula

కరీంనగర్: పేద క్రైస్తవులకు కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ దుస్తుల పంపిణి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు దుస్తుల పంపిణీకి, అనంతరం విందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే..

gangula.jpg2

అందులోభాగంగానే కరీంనగర్ లో మొదట దుస్తుల పంపిణీని చేపట్టారు. కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎమ్మెల్యే గంగుల, క్రైస్తవు మతపెద్దలు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *