పేద కళాకారుడు నాగయ్యకు కేటీఆర్ సాయం

వేదం సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నాగయ్య ప్రస్తుతం భిక్షమెత్తుకుంటున్నాడని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకొని లక్ష రూపాయల సాయం చేసి ఉదారత చాటుకున్నారు. అంతేకాదు వృద్ధాప్య కళాకారుల పించన్ కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి తలసాని అమెరికా నుంచి రాగానే ఆయనకు పింఛన్ మంజూరు చేస్తానని తెలిపారు. కాగా కేటీఆర్ తనకు ఆర్థికసాయం చేయడంపై నాగయ్య ఆయనకు వేల వేల వందనాలు, ధన్యవాదాలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *