Breaking News

పేదల కోసం కేంద్రం చౌకమందులు

MEDICINE_generic-02

-అమ్మకానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ, ప్రతినిధి : జెనెరెక్ మందులు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. ప్రభుత్వాసుపత్రిల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడివే మందులను కేంద్రం పేదల కోసం తక్కువ ధరకు సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది.

మార్కెట్లో మందుల ధరలు ఇఫ్పుడు ప్రైవేట్ కంపెనీల నిర్ణయాధికారంపై ఆధారపడి ఉన్నాయి. జ్వరానికి వేసే మందు పారాసిటమిల్ ఫార్ములాతో తయారవుతుంది. దీన్ని చాలా కంపెనీలు తయారు చేస్తాయి. రెడ్డీస్, ర్యాన్ బాక్సీ, సిప్లా, హెటిరో ఇలా చాలా కంపెనీలు ఒకే పార్ములాను ఉపయోగించి తయారు చేసిన జ్వరం గోళీలు మార్కెట్ లో మాత్రం ఆయా కంపెనీల డిమాండ్ ను బట్టి రేట్ ఫిక్స్ చేసి లాభపడుతున్నాయి.

ఇప్పుడే దీన్నే కేంద్రం అరికట్టబోతోంది. ఆయా కంపెనీల జ్వరం గోళీలన్నింటిని కేంద్రం కొనుగోలు చేసి జెనరిక్ మందుల పేరుతో ఎంపిక చేసిన మెడికల్ షాపుల ద్వారా అమ్మేందుకు సిద్ధం అవుతుంది. దీనివల్ల పేదలకు ఖర్చు తగ్గి లాభం కలుగుతుంది. మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ ఉండదు. వాట్ ఎన్ ఐడియా మోడీజీ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *