పేదల ఇళ్ల నిర్మాణంకు టీ.కేబినెట్ ఆమోదం

తెలంగాణ కేబినెట్ భేటి ప్రధానంగా రానున్న హైదరాబాద్ ఎన్నికలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, యాదాద్రి అభివృద్ది, నియోజకవర్గానికి 500 ఇళ్లు, జూన్ 2 నుంచి పట్టాల పంపిణీ, ఆర్థిక శాఖలో పోస్టులకు మంజూరుపై జరిగింది.

జూన్ 2 తెలంగాణ ఆవతరణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. టీ. కేబినెట్ ప్రధానంగా హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇలాంటి కార్యక్రమాలు రూపొందించినట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *