పేదలకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం

హైదరాబాద్ : పేదలకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  దీర్ఘఖాలిక రోగాలతో బాధపడేవారికి ఇది వర్తిస్తుందని  చెప్పారు. ఈ విషయంలో కార్పొరేట్ ఆస్పత్రులు సైతం తమ సహకారాన్ని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.

స్వచ్ఛ హైదరాబాద్ నగర్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ లో మంత్రులు శ్రీనివాసయాదవ్, పద్మారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ తో కలిసి సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పేదల వైద్యంపై ఆయన ప్రకటన చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *