పేకాట ఆడుతూ పట్టుబడ్డ సినీ నటి

హైదరాబాద్ : పేకాట ఆడుతూ సినీ నటి కళ్యాణి పట్టుబడింది. వనస్థలిపురం పరిధిలో జహంగీర్ నగర్ లో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 11మంది ని అరెస్ట్ చేసి రూ.77వేల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం  చేసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *