పెళ్లి పుస్తకంతో వర్మ ‘365 డేస్’ ప్రమోషన్

హైదరాబాద్ : వర్మ తన లెటెస్ట్ సినిమా ‘365 డేస్’ సినిమా ప్రమోషన్ ను చాలా వినూత్నంగా ప్లాన్ చేశారు విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ. అచ్చం శుభలేఖ మాదిరిగా కొట్టించిన కార్డ్స్ తో వర్మ ఈ లేఖలను విడుదల చేశారు.

rgv1.jpg2

ఇందులో వర్మ పెళ్లిపిలుపు అంటూ రాసుకొచ్చారు. వేదిక తాజ్ డక్కన్ , హైదరాబాద్ లో ఫంక్షన్ చేయనున్నట్టు పేర్కొన్నారు.

rgv1.jpg23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *