పెళ్లి ఇష్టం లేదన్నా ఎంత పనిచేశారు..

ఎక్కడైనా అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తారు.. కానీ ఇక్కడ అబ్బాయికే పెళ్లి ఇష్టం లేదు.. కానీ 10 ఏళ్లు గా కలిసి తిరిగిన ఆ ఇద్దరిని గ్రామస్థులందరూ దగ్గరుండి పెళ్లి చేశారు. వరుడు ఒప్పుకోకున్నా గుంజుకచ్చి.. బలవంతంగా తాళి కట్టించారు. వరుడు ఏడుస్తూ తనకు పెళ్లి వద్దని.. అమ్మాయి ఇష్టం లేదని ఓ వైపు ఏడుస్తుంటే వధువు మాత్రం తనకే అతడే కావాలంటూ నవ్వూతూ తాళి కట్టించుకుంది. ఆ ఫన్నీ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
పైన చూడండి ఆ పెళ్లి కొడుకు కష్టాలు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *