‘పెళ్లిచూపులు’ ఇలా కూడా చూడొచ్చట..

బిగ్ బెన్ సినిమాస్ , వినోదన గీత సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మాత గా రూపొందుతున్న చిత్రం పెళ్లి చూపులు.. ఈ మూవీలో కొత్త హీరోహీరోయిన్లు నటిస్తున్నారు. ప్రశాంత్, చిత్ర హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *