పెరిగిన డీజిల్ ధర

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): చమురు ఉత్సత్తి సంస్థలు డీజిల్ ధరను పెంచాయి. పెట్రోల్ ధరను పెంచకుండా డీజిల్ ధరను లీటరుకు 95 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన డీజిల్ ధరలు అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *