Breaking News

పెద్దసారు ఇచ్చిండు.. ఆటోలు, చెత్తడబ్బాలు..

kcr

సీఎం కేసీఆర్ నిన్న హైదరాబాద్ ప్రజల కోసం మరో మంచి పథకానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా యువకులకు చెత్త సేకరించే ట్రక్కులు.. ప్రతీ ఇంటికి రెండు చెత్త డబ్బాలను పంపిణీకి శ్రీకారం చుట్టారు. త్వరలోనే హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామన్నారు.

kcr2

హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ లు..30 టీఎంసీల రెండ జలశాయాలను నిర్మిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లను కూడా అభివృద్ధి పరుస్తానని హా మీ ఇచ్చారు.

kcr4