పెద్దపల్లి లో ఎంపీ, ఎమ్మెల్యే ‘గల్లీ పర్యటన’

పెద్దపల్లి : పెద్దపల్లి ఎంపీ సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గల్లీ గల్లీ బైక్ పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.ఎంపీ, ఎమ్మెల్యే రావడంతో ప్రజలంతా తమ సమస్యలు ఏకరువు పెట్టారు. కాగా ఇలా బైక్ లపై ఇద్దరు ప్రజాప్రతినిధులు తిరగడంతో పోలీసులు హైరానా పడ్డారు. కాగా ప్రజా సమస్యలపై అధికారులకు సూచనలిచ్చారు. తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *