పెద్దపల్లి జిల్లా తొలి ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నమంత్రి మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి జిల్లా తొలి ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నమంత్రి మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి జిల్లా తొలి ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ గారు, పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత గారు, పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు, రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు, MLCలు భానుప్రసాద్ రావు గారు, నారదాసు లక్ష్మణ్ గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, ఈద శంకర్ రెడ్డి గారు, గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్ గారు, MPP లు, ZPTC లు, కో ఆప్షన్స్ లు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

koppula easwar 1     koppula easwar 2     koppula easwar 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *