Breaking News

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇంట్లో కేసీఆర్ ఆతిథ్యం

pdp

హరితహారంలో భాగంగా పెద్దపల్లి వచ్చి మొక్కలు నాటి బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. మధ్యాహ్న బోజనం చేశారు. దాసరి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి వారితో కలిసి ఫొటోలు దిగారు.

కాగా కేసీఆర్ ను కలిసేందుకు స్థానిక నాయకులు , కార్యకర్తలు రాగా వారి బాగోగులను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

pdp2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *