పెట్రోల్ పెరిగింది 36 పైసల్..

petrol-new-625-300_625x300_41447580006

-డీజిల్ పై 87పైసలు పెంపు -ప్రస్తుతం రేటు 66.10

హైదరాబాద్ : పెట్రోల్ ధరలపై నియంత్రణను కేంద్రం ఎత్తివేసిన తరువాత చమురు సంస్థలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ధరలు పెంచుతూ, దించుతూ ఉన్నాయి. మోడీ సర్కారు గద్దెనెక్కినంక చాలా వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిపోయాయి. కాగా నిన్న సమీక్షలో అంతర్జాతీయంగా స్పల్పంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా కేంద్రం పెట్రోల్ , డీజిల్ పై స్పల్పంగా ధరల్ని పెంచింది.

పెట్రోల్ పై 36 పైసల్ని, డీజిల్ పై 87 పైసల్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ధరలతో హైదరాబాద్ లో పెట్రోల్ 66.20 రూపాయలు లీటర్ కు చేరింది.  ధరల పెరుగులతో స్పల్ప తేడాతో ప్రజలపై తక్కువ భారమే పడనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *