పెట్రోల్, డీజిల్ ధర భారీగా పెంపు

సంవత్సరం కాలంగా పెట్రో ధరలు తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం భారీగా ధర పెంచింది. వినియోగదారులపై వీరబాదుడు బాదింది. మూడు నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరిగాయి..పెట్రోల్ పై రూ.3.23 , డీజిల్ పై 2.05 రూపాయల వంతున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం చమురు ధరలు డాలరుతో రూపాయి పడిపోవడంతో వల్ల పెరుగుదల సంభవించిందని.. వినియోగదారులపై ఈ భారం మోపాల్సి రావడంతోనే ఈ పెరుగుదల చేసినట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *