పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు

న్యూఢిల్లీ : పెట్రోల్ ,డీజిల్ పై ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధర లీటర్ కు 49 పైసలు తగ్గింది. ఇక డీజిల్ ధరను లీటర్ కు రూ.1.21 మేర తగ్గించింది కేంద్రం. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *