
ఇన్నాళ్లు పూరి జగన్నాథ్ థాట్స్ ను మెచ్చుకున్నాం.. ఆయన సినిమాలు ఆహాఓహో అన్నాం.. కానీ ఆయన కాపీరాయుడే అని తేలింది. సూపర్, పోకిరీ, చిరుత ,ఇద్దరమ్మాయిలతో.. సినిమాల్లోని కొన్ని సీన్లు, కథ కూడా కాపీ కొట్టాడు.. పూరి సినిమాల కాపీ తనం పై ఓ వీడియో రూపొందించి విడుదల చేశారు.. ఆయన హాలీవుడ్ సినిమాల్లోని తీసుకున్న కాపీ సీన్లను జోడించారు. ఆయన తీసిన చిత్రాల్లోని వీడియోలను రూపొందించారు.
పూరి జగన్నాథ్ కాపీ తనంపై సోషల్ మీడియాలో విడుదలైన వీడియోను మీరూ చూడండి పైన..