Breaking News

పుష్కర భక్తుల మృతిపై మోడీ, చంద్రబాబు, కేసీఆర్ దిగ్ర్భాంది

STAMPEDE_2472634g

రాజమండ్రిలో పుష్కరఘాట్ లో తోపులాట జరిగి 22 మందికిపైగా మృతిచెందడం.. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముండడంతో ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు దిగ్ర్భాంది వ్యక్తం చేశారు. ప్రదాని మోడీ చంద్రబాబుకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా సీఎం చంద్రబాబు ఈ ఘటన దిగ్ర్బాంధి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనపై అధికారులను నివేదిక కోరారు. కారణాలు తెలుసుకున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజమండ్రి పుష్కర మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *