Breaking News

పుష్కర ప్రాంతాల్లో బడులకు సెలవులు

KNKMDHI-W016_GUB5K_1218215e

గోదావరి తీరంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పాఠశాలలకు పుష్కరాల సందర్భంగా జూలై 13 నుంచి 25 వరక సెలవు ప్రకటించింది. ఈ సెలవులకు బదులుగా ప్రతీ రెండో శనివారం 2016 వరకు ఈ పాఠశాలలు పనిచేస్తాయి. అలాగే నాలుగు ఐచ్చిక సెలవులు కూడా ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉంటుంది. పుష్కర సమయంలో అధికారులు, భక్తుల వసతికి ఈ పాఠశాలలను వినియోగిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *