Breaking News

పుష్కరాల కోసం రూ.425 కోట్లు..

IslBG

హైదరాబాద్, ప్రతినిధి : త్వరలో జరుగునున్న గోదావరి పుష్కరాలకు రూ.425 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. నిధుల కోసం కేంద్రాన్ని సాయం కోరతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

IndrakaranReddy

గోదావరి పుష్కరాలపై మంత్రులు ఇంద్రకరన్, కేటీఆర్, హరీష్, పోచారంలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. సమావేశం అనంతరం మంత్రి ఇంద్రకరణ్ విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కోసం 425 కోట్లు అవసరమని వాటితో 69 ఘాట్లు, రోడ్ల వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *