పుష్కరాలకు 2300 బస్సులు

గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం పుణ్యక్షేత్రాలకు 2300 బస్సులు నడుపనున్నట్లు రవాణా మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్  ఆర్టీసీని సందర్శించి ఆయన మాట్లాడారు. ప్రజలకు పుష్కరాల్లో మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ఆర్టీసీ కి 250 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *