పుష్కరాలకు బస్సు చార్జీలు తగ్గించాలని బీజేపీ ధర్నా

0bandi sanjay

హిందువులకు పవిత్రమైన గోదావరి పుష్కరాల సందర్బంగా పెంచిన అర్. టి. సి బస్సు చార్జీలను తగ్గించాలని కోరుతూ కరినగరంలోని అర్. టి. సి బస్ స్టాండ్ లో గల ఇ.డి కార్యాలయం ముందు బి జె పి నాయకులు బండి సంజయ్ కుమార్ అద్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వానికి ఇఫ్తార్ పార్టీలపై ఉన్న ప్రేమ పుష్కరాల మీద లేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులు సంజయ్ తో సహా పలువురిని అరెస్ట్ చేసి వన్ టౌన్ కు తరలించారు.

bandi2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *