పులికి రికార్డు లైక్స్

తమిళ నాట అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న విజయ్ పులి సినిమా ట్రైలర్ విడుదలైంది.. ఈ ట్రైలర్ ను 24 గంటల్లోనే 6 లక్షల మంది చూశారు. దీంతో రికార్డు వ్యూయర్ షిప్ దక్కింది.. కాగా ట్రైలర్ బాహుబలిని తలపిస్తోందని పలువులు కామెంట్లు పెట్టారు.

ఈ చిత్రంలో అతిలోక సుందరి మహారాణిగా నటిస్తోంది.. కన్నడ నటుడు సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.. విజయ్ ఈ సినిమా 100 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. హిస్టారికల్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ లో విడుదలవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.