పుపువా న్యూగినియా దేశంలో భారీ భూకంపం

భూమధ్యరేఖకు సమాంతరంగా ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉండే పుపువా న్యూగినియా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా ఉంది. దేశంలోని కొకొపొ పట్టణానికి 130 కి.మీ ల దూరంలో భూకంప కేంద్ర ఉంది. ఈ కేంద్రం నుంచి 300 కిమీ ల పరిధిలో చుట్టు సముద్రం ఉండడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంప తీవ్రతకు ఇళ్లు కూలిపోయి భారీ నష్టం వాటిల్లింది. ఈ దేశంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఇప్పటికే ఈ వారంలో 4 సార్లు భూమి కంపించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *