Breaking News

పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన సెలెస్టియల్ కెరీల్లోన్ ఏరియల్ అద్భుత ప్రదర్శన

పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన సెలెస్టియల్ కెరీల్లోన్ ఏరియల్ అద్భుత ప్రదర్శన

తెలంగాణ టూరిజం, ఫ్రెంచ్ ప్రభుత్వం సంయుక్తంగా పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన సెలెస్టియల్ కెరీల్లోన్ ఏరియల్ అద్భుత ప్రదర్శన కనులవిందు గా సాగిందన్నారు టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. సెలెస్టియల్ కెరీల్లోన్ లాంటి ప్రదర్శనలు ఫ్రాన్స్ దేశము లోను అరుదుగా నిర్వహిస్తారన్నారు బుర్రా వెంకటేశం. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ప్రదర్శన వల్ల ఫ్రాన్స్ దేశంలో తెలంగాణ టూరిజం కు మంచి ప్రచారం లభిస్తుందన్నారు బుర్రా వెంకటేశం. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన వల్ల హైదరాబాద్ నగరానికి మంచి ప్రచారం తో పాటు పర్యాటకుల తాకిడి పెరుగుతుందన్నారు బుర్రా వెంకటేశం. మొట్టమొదటి సారిగా హైదరాబాద్ నగరంలో  ఫ్రెంచ్  ప్రభుత్వం సహకారంతో నిర్వహించిన ఏరియల్ ప్రదర్శన కు నగర ప్రజలనుండి విశేష స్పందన లభించిందన్నారు పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్. ఈలాంటి ప్రదర్శనలు నిర్వహించటం వల్ల హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందన్నారు మంత్రి చందూలాల్. ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన ఫ్రెంచ్ ప్రభుత్వానికి  కృతజ్ఞతలు తెలిపారు మంత్రి చందూలాల్.

burra venkatesam new 1    burra venkatesam new 2     burra venkatesam new 3     burra venkatesam new 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *