
బాహుబలి నేటితో పీకే పేరిట ఉన్న 700 కోట్ల కలెక్షన్ ను బద్దలు కొట్టింది… ఈ మేరకు భారత దేశంలో హిందీ సినిమా కాకుండా ఒక ప్రాంతీయ చిత్రం ఇంత వసూళ్లు సాధించి దేశంలోనే అత్యదిక వసూళ్ల సాధించడంపై ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రశంసలు కురింపించింది. ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక, హీందీ ఎనలిస్టులు బాహుబలి వసూళ్లపై ఒక చార్ట్ ను విడుదల చేసింది..
బాహుబలి 700 కోట్లు వసూలు చేసిన పీకేను దాటి.. భజరంగీ భైజాన్ సినిమాను వెనక్కినెట్టి వసూళ్లలో మొదటిస్థానంలో నిలిచింది. దేశంలో ప్రపంచంలో బాహుబలి, పీకే, భజరంగీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.