పీఎఫ్ విత్ డ్రా ఇక ఆన్ లైన్ లోనే..

న్యూఢిల్లీ : ఉద్యోగులు భవిష్యనిధి ఫ్రావిడెంట్ ఫండ్ (ఫీఎఫ్) ఉపసంహరణలకు ఇక కాగితంతో అసలు పనిలేదని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ ప్రకటించారు. వచ్చే మార్చి నుంచి ఆన్ లైన్ లోనే ఫీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చిని చెప్పారు.

ఆధార్ అనుసంధానంగా దరఖాస్తు అందిన మూడు గంటల్లోనే పీఎఫ్ క్లెయిమ్ పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 20రోజులుగా ఉన్న పీఎఫ్ పరిష్కార సమయంను ఒక రోజులో పూర్తి అవుతుంది. ఈపీఎఫ్వో ప్రస్తుతం 5 కోట్ల మంది కిపైగా చందాదారులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *