Breaking News

పీఆర్, ఆర్ డబ్య్లూ ఎస్ ఇంజనీర్లతో జడ్పీచైర్మన్ సమీక్ష

01zp chairman

కరీంనగర్ : పీఆర్, ఆర్ డబ్య్లూ ఎస్ ఇంజనీర్లతో కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ కరీంనగర్ లో సమీక్ష నిర్వహించారు. వాటర్ గ్రిడ్, నీటి సరఫరా, మిషన్ కాకతీయ పనులు త్వరగా పూర్తి చేయాలని, అవినీతి లేకుండా పనులు చేయాలని అధికారులకు జడ్పీ చైర్మన్ సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *