పిల్లల మది దోచేందుకు మళ్లీ వస్తున్నాడు..

చోటా భీమ్ దాదాపు పోగో టీవీలో వచ్చే ఈ ధారవాహికను చూడని పిల్లలు, పెద్దలు లేరంటే నమ్మండి.. హైదరాబాద్ కు చెందిన గ్రీన్ గోల్డ్ మల్టిమీడియా యానిమేషన్ సంస్థే దీన్ని నిర్మిస్తోంది. మన హైదరాబాదీల ప్రతిభే ఇప్పుడు ఈ సీరియల్ తో దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అందులో భాగంగానే గ్రీన్ గోల్డ్ సంస్థ చోటాబీమ్-హిమాలయాస్ పేరుతో కొత్త సినిమాను దాదాపు సంవత్సరంన్నర నుంచి నిర్మిస్తోంది. ఇందులో భీమ్ హిమాలయాల్లో చేసే పోరాటాలు మనకు ఆసక్తి రేపుతాయి.. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈనెల 8న రిలీజ్ చేసేందుకు సిద్దమైంది..

ఈ సినిమా ట్రైలర్ ను కింద చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *