పిల్లల్ని కనేందుకు సొంత గూడు..

మనుషులు ఎంతకు సౌక్యం.. సుఖం.. నిజం .. డెలవరీల కోసం ఆసుపత్రులు.. సకల సౌకర్యాలు.. డాక్టర్లు.. బిడ్డ అడ్డం తిరిగితే ఆపరేషన్.. ఇలా ఏ లోటు రాకుండా అన్ని వసతులు మనకున్నాయి.

కానీ అదే జంతువులకు ఎలా అంటే వాటికి ఇంకా ఆపరేషన్లు చేసి బిడ్డలను తీసే పరిస్థితి రాలేదు. ఆ పరిస్థితి మనకు మనమే తెచ్చుకున్నాం. ఆధునిక కాలంలో సోమరితనమే మనకు ఆపరేషన్లకు దారితీస్తోంది.

కరీంనగర్ శివారు ఓ బురద గుంట పక్కన పిల్లల్ని కనేందుకు సిద్ధమైన ఓ వరాహం ఇలా తనకు తాను ఓ గూడును ఏర్పరచుకోవడం కెమెరాలో చిక్కింది. ముళ్లకంచెలు, చెట్ల పొదలను తవ్వి తీసి చుట్టూ గూడుగా ఏర్పాటు చేసుకోవడం కనిపించింది.అందులోనే అది పిల్లల్ని కనడానికి రక్షణగా ఏర్పాటు చేసుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *