Breaking News

పిల్లలు పుట్టకుండా మహిళల కోసం ఇంజెక్షన్లు

Flu Pregnant Women

డిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మహిళల కోసం గర్భనిరోధక ఇంజెక్షన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో వీటిని కుటుంబ సంక్షేమ కార్యక్రమంలోకి ప్రజారోగ్య వ్యవస్థలోకి ప్రవేశపెడితే జనాభ నియంత్రణ,  మెరుగువుతుందని నిన్న రాజ్యసభలో  అన్నారు.

ఇవి జిల్లా ఆసుపత్రుల్లోనూ, వైద్యకళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని..  కుటుంబ నియంత్రణ ఉపయోగపడుతాయిన చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *