పిల్లలంటే పంచ ప్రాణాలంట..

హీరో, సూపర్ స్టార్ మహేశ్ తన పిల్లలతో ఆడుకోవాడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాడంట.. షూటింగ్, సినిమాలు లేకపోతే ఆయన తరచూ విదేశాలకు చెక్కేసి పిల్లలతో ఆడుకుంటాడట.. ఈ మధ్య సిినిమాలకు విరామం దొరికినప్పుడు  సరదాగా బయటకు వెళ్లిన మహేశ్ ఇలా కూతురును భూజాలపైకి ఎత్తుకొని ఆమె ముచ్చట తీర్చాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *