పాలు, కూరగాయలమ్మితే ఇన్ని కోట్లా..?

ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తులు చూస్తుంటే ఏదో గడబిడ నెలకొందని.. కేవలం హెరిటేజ్ పాలు, కూరగాయలమ్మితే ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. నారాలోకేష్ ప్రకటించిన ఆస్తులపై విచారణకు సిద్దమా అని ప్రశ్నించారు. ఇండింపెండెంట్ ఆడిటర్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని అంటటి డిమాండ్ చేశారు.

మీ ఆస్తులు నిజమైతే రాష్ట్రంలో పాలు, కూరగాయలమ్మినా వారు ఎందుకు ఇంకా పేదవారుగానే ఉంటున్నారని విమర్శించారు. హెరిటేజ్ ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయనా లోకేష్ ఆస్తులు వారి కుటుంబ సభ్యులే నమ్మట్లేదని విమర్శించారు. ఏపీ సీఎం ఆస్తులు అంతా దొంగ సొమ్ము,అవినీతివేనని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *