పాలమూరు పథకం పైలాన్ ఆవిష్కరించిన కేసీఆర్

మహబూబ్ నగర్ జిల్లా భూత్పురు మండలం కరివెనలో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరిన కేసీఆర్ ఉదయం 11.43 గంటలకు కరివెన గ్రామం చేరుకొని ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *