Breaking News

పాలకుర్తిలో ఎర్రబెల్లిని కొట్టిన టీఆర్ఎస్

9163_KCR-Errabelli_Dayakar_Rao

వరంగల్ : వరంగల్ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది.. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 2,31,666 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీలకు అందనంత ఎత్తులో ఉన్నారు.

కాగా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ భారీ ఓట్లు సంపాందించింది. ముఖ్యంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ 11 వేల మెజార్టీలో దూసుకుపోతుండడం ఎర్రబెల్లి దయాకర్ రావుకు, బీజేపీ, టీడీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది.. పాలకుర్తిలో టీఆర్ఎస్ మొదటి స్థానంలో, బీజేపీ రెండో స్థానాల్లో ఉన్నాయి.. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *