Breaking News

పార్లమెంటరీ సెక్రెటరీగా వినయ్ భాస్కర్

02-dasyam-vinay-bhaskar01-300

హైదరాబాద్, ప్రతినిధి : ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పార్లమెంటరీ కార్యదర్శిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ పార్టీకి, ప్రజలకు అనుసంధాన కర్తగా పనిచేస్తూ బంగారు తెలంగాణ కోసం అహర్నిషలు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యమ స్పూర్తితో కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని మీడియాకు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *