Breaking News

పాము విషంతో ఎయిడ్స్ మందు..

snake-venom

ఎయిడ్స్ కు మందు కనుగొనబడుతోంది. అదీ  .. అదీ మన హైదరాబాద్ లోనే.. ఓ బ్రెజిలియన్ జాతి పాము నుంచి తీసిన విషాన్ని ఎయిడ్స్ వైరస్ పై ప్రయోగించారు. అది పూర్తిగా పనిచేసింది. ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నయం అయ్యింది. హైదరాబాద్ లోని రామంతాపూర్ లోని హోమియో ఆసుపత్రిలో సుమారు 3వేల మంది ఎయిడ్స్ బాధితులపై ప్రయోగించడానికి మందు ను వాడుతున్నారట.. దీనిపై విషయం తెలిసిన భారత ఆయూష్ వైద్యసంస్థ ఆరాతీసింది.

కాగా ఈ పాము విషాన్ని మొదట ఐఐసీటీ కి అప్పగించారు ఆయూష్ అధికారులు .. వారు కామెర్లు, ఎబోలా వైరస్ వ్యాధి నిరోదించడానికి ప్రయోగాలు చేయమన్నారు. అది సాధ్యం కాకపోవడంతో ఆ విషం ఎయిడ్స్ వైరస్ పై ప్రయోగించగా అది విజయవంతమైంది..

కాగా ఈ మందు తయారు చేయడానికి కేవలం 50 పైసల ఖర్చు మాత్రమే అవసరమవుతోందట.. పేదరోగులకు ఈ విషం మందు మంచి సౌకర్యంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *