పానీ పూరి తినేవాళ్లు.. ఈ వీడియో చూడాల్సిందే..

మీరు పానీ పూరి ప్రియులా అయితే ఈ వీడియో చూడాల్సిందే.. పానీ పూరి తయారీలో.. వాడడంలో దుకాణాదారులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూస్తే షాక్ కు గురవుతారు.. ఎంతో దారుణంగా తయారీ అందులో ఉంటుంది. అంతేకాదు మూత్రం పోసి అదే నీటిలో పానీ పూరి వేశాడో దుకాణాదారు..

ఇప్పుడు ఈ వీడియో దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గుజరాత్ లో ఓ పానీ పూరి వాలా మూత్రం పోసి అదే చంబుతో పానీ పూరీలు వేశాడు.. విస్తుగొలిపే ఆ వీడియో మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *