Breaking News

పాత్రికేయులపై ఢిల్లీ దాడికి ఖండన

press2

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జేఎన్ యూ ఘటనలో అరెస్ట్ పాటియాల కోర్టుకు హాజరైన నిందితులపై న్యాయవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో పాత్రికేయులను కూడా న్యాయవాదులు చితకబాదారు. జర్నలిస్టులపై దాడుల కు నిరసనగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సమావేశం నిర్వహించారు. జర్నలిస్ట్ సంఘాల నేతల దేవులపల్లి అమర్, కే.శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీ, అమర్ నాథ్ తదితరులు పాల్గొని దాడులను ఖండించారు.

presspress3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *