Breaking News

పాత్రికేయులకు త్వరలో ఆరోగ్య కార్డులు

HC-Journos121 heath cards

హైదరాబాద్, ప్రతినిధి : సీఎం కేసీఆర్ తెలంగాణ జర్నలిస్టులకు తీపికబురును అందించారు. మన తెలంగాణ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో జర్నలిస్టులకు త్వరలోనే ఆరోగ్య కార్డులు అందజేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై త్వరలోనే తాను సంపాదకులతో సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయులకు ఆరోగ్య కార్డుల జారీపై తుది నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మన తెలంగాణ పత్రిక సంపాదకులు కే.శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, మంత్రులు ఈటెల, తుమ్మల, పోచారం, జూపల్లి, లక్ష్మారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, తెదేపా నేత రమణ, టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *