పాడైపోయిన విమానం కూలిపోయింది..

dc-Cover-g2la8hsom7f2ujnqlluafvb973-20160410094647.Medi

కొద్దిరోజులుగా మూలకుపడి ఉన్న విమానాన్ని రిపేర్ చేయించడానికి తరలిస్తుండగా ప్రమాదం సంభవించింది. క్రేన్ సహాయంతో విమానాన్ని పైకి ఎత్తగా బరువు మోయలేక క్రేన్ వంగిపోయింది.. దీంతో అంత ఎత్తున లేచిన విమానం ఒక్కసారిగా రోడ్డుపక్కన గోడపై కూలిపోయింది. తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడంతో జనం లేక పెను ప్రమాదం తప్పింది..

33097ADC00000578-0-image-a-62_1460304937016

విమాన ప్రమాద దృశ్యాలను పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *